Omicron variant is now expanding worldwide. new cases found in Delhi, Rajasthan, Total positive cases reaches to 49 in india.
#Omicron
#OmicronInIndia
#BoosterDose
#Omicronvariant
#OmicronSymptoms
#Omicroncases
#Omicronvirus
#newcovid19variant
#BoosterDose
#WHO

భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 49కి చేరుకుంది. బూస్టర్ డోస్ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం పడుతుందని కేంద్రం వెల్లడించింది.